మూవీ న్యూస్ మూవీ రివ్యూస్

టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమౌళి మృతి

తెలుగునంది హైదరాబాదు; ఈయన్ని చూడగానే తెలుగు సినిమా ప్రేక్షకులు ఇట్టే టక్కున గుర్తుపడతారు. కానీ ఈయన పేరు చెప్పమంటే మాత్రం చాలా మంది చెప్పలేరు. ఈయన పేరు *చంద్రమౌళి.* దాదాపు మూడు దశాబ్దాలుగా తెలుగిండస్ట్రీలో కారెక్టర్ ఆర్టిస్ట్ గా, బ్యాక్ గ్రౌండ్ మెయిన్ జూనియర్ ఆర్టిస్ట్ గా చిన్న చితకా వేషాలు వేస్తూ తన సజీవ నటనతో మనందరినీ అలరించిన చంద్రమౌళి  గారు ఈ ఉదయం స్వర్గస్తులయ్యారని చెప్పడానికి చింతిస్తున్నాను.. ఆయన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాము.