మూవీ న్యూస్

50 లక్షల విరాళం ఇచ్చిన మహానటి

తెలుగునంది అమరావతి: అమరావతి నిర్మాణానికి ‘మహానటి’ టీం రూ.50 లక్షల విరాళం, ఏపీ సీఎం చంద్రబాబును ‘మహానటి’ సినిమా యూనిట్‌ కలిసింది. సినిమా విజయవంతం కావడంతో చిత్ర యూనిట్‌ను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వైజయంతి సంస్థ తరఫున రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ. 50 లక్షల విరాళాన్ని ప్రకటించారు.