మూవీ రివ్యూస్ రాజకీయం

కందుకూరు లో ఘనంగా అంబేద్కర్ జయంతి

తెలుగునంది కందుకూరు:  అంబేద్కర్ 127వ జయంతిని కందుకూరు లో  ఘనంగా నిర్వహించారు. కందుకూరు zptc సభ్యుడు శ్రీకాంత్ కంచర్ల   ఈ సందర్భంగాను డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అంబేద్కర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. బాబా సాహెబ్ కలలు కన్న సమాజం కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని శ్రీకాంత్ అన్నారు.

శ్రీకాంత్_#అంబేద్కర్