రాజకీయం

అశ్వారావుపేటలో టీడీపీ ముందంజ

తెలుగునంది అశ్వారావుపేట: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటలో తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంది. ఆ పార్టీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వర్రావు తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లుపై ముందంజలో కొనసాగుతున్నారు. ఇక్కడ బీజేపీ నుంచి భుక్యా ప్రసాదరావు పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ఆ పార్టీ నుంచి తాటి వెంకటేశ్వర్లు విజయం సాధించారు. తర్వాత రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్‌లో చేరారు.

Add Comment

Click here to post a comment