రాజకీయం

ఈరాత్రికి రాష్ట్రంలో ఈవీఎం ల టెంపరింగులు జరుగుతున్నయా..?

తెలుగునంది అమరావతి: ఈరోజు ఉదయం నుండీ ఇప్పటివరకు అందిన అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈరాత్రికి రాష్ట్రంలో చాలాచోట్ల ఈవీఎం ( ఎలెక్ట్రానికి ఓటింగ్ మెషీన్ల ) ల టెంపరింగు జరగబోతున్నట్లు తెలుస్తోంది.

కొంతమంది ముఖ్యమైన అధికారుల సహకారంతో ఓటింగ్ మెషీన్లలో మతలబులు చేయడం, ఓట్లను మార్చే ప్రయత్నాలు జరుగబోతున్నాయనేది విశ్వసనీయ సమాచారం.

ఈరోజు రాత్రి నుండీ 11 వతేదీ ఉదయం 10 గంటల వరకూ ఈవీఎం లు భద్రపరచిన స్ట్రాంగ్ రూములు & ప్రతి కౌంటింగ్ స్టేషన్ల వద్ద మహాకూటమి నాయకులు డేగకళ్ళతో 24X7 కాపలా కాచుకోకపోతే ప్రజాస్వామ్యానికి చాలా తీవ్రప్రమాదం వాటిల్లే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.