ఆరోగ్యం రాజకీయం వీడియోస్

ఈ నెల 21 నుంచి రంగనాయకులు ఇంజనీరింగ్ కాలేజ్ లో మాహాజాబ్ మేళా

తెలుగునంది చిలకలూరిపేట:  చిలకలూరిపేట చుండి రంగనాయకులు ఇంజనీరింగ్ కాలేజ్ లో ఈ నెల 21 నుంచి ప్రారంభంకానున్న మాహాజాబ్ మేళా పోస్టర్ ను ఆవిష్కరించిన  రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు.

ఈ నెల 21 నుంచి
ఈ నెల 21 నుంచి