రాజకీయం

ఏపీలో ఐదు పోలింగ్‌ బూత్‌లలో రీపోలింగ్‌ – ఈసీ

తెలుగునంది న్యూస్: రాష్ట్రంలో 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కు ఈసీ సిఫారసు – గుంటూరులో 2, నెల్లూరులో 2, ప్రకాశంలో ఒక చోట రీపోలింగ్ – ఈరాత్రికి రీపోలింగ్ తేదీ ప్రకటించనున్న ఈసీఐ – వీవీప్యాట్ స్లిప్పులు, ఈవీఎంల తరలింపుపై చర్యలకు సిద్ధం