రాజకీయం

ఓటు వేయకుండా తిరిగి వెళ్ళిపోయారు…ఏంటో చూడండి

తెలుగునంది తెలంగాణ: తెలంగాణ అంతటా మొరాయిస్తున్న ఈవీయంలు…నిరాశతో వెనుతిరుగుతున్న వోటర్లు..ఎలెక్షన్ కమిషన్ ఘోర వైఫల్యం. మందకొడిగా సాగుతున్న పోలింగ్. కారు గుర్తుకు వోటు వేయమని బహిరంగముగా చెబుతున్న పోలింగ్ ఏజంట్లు. చోద్యం చూస్తున్న ఫ్రెండ్లీ పోలీసులు

Add Comment

Click here to post a comment