రాజకీయం

కూకట్ పల్లి లో మళ్ళి లొల్లి తెరాస కార్పొరేటర్ హలుచల్

తెలుగునంది హైదరాబాద్: నందమూరి ఆడపడుచు శ్రీమతి నందమూరి సుహాసిని ప్రజకుటమి అభ్యర్దిగా కూకట్ పల్లి నుంచి పోటి చేస్తున్న విషయం తెలిసిందే..ప్రచారంలో భాగంగా ఈరోజు కూకట్ పల్లిలో, టీడీపీకి సంబంధించిన టిఫిన్ సామగ్రిని నేలపాలు చేసిన తెరాస కార్పొరేటర్. కూకట్ పల్లిలో వెంకటేష్ గౌడ్ అని తెరాస కార్పోరేటర్, అనుచరులు తో కలిసి వొచ్చి టీడీపీ వాళ్ళు టిఫిన్ చేసే దగ్గర గొడవ చేసి తినే సామగ్రి ని నెలపాలు చేశారు. దినీ ఫై టిడిపి పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు.