రాజకీయం

కెసిఆర్ గెలవడు అనడానికి కారణాలు ఇవే నా..?

తెలుగునంది హైదరాబాద్: తెలంగాణ లో జరిగే బహిరంగ సభలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి
నారా చంద్రబాబునాయుడు గారు అడుగుతున్న ప్రశ్నలు

దళితులకు మూడెకరాల భూమి ఇస్తానంటే నేను అడ్డుపడ్డ కెసిఆర్

దళితుడిని సీఎంను చేస్తానంటే నేను అడ్డుపడ్డం కెసిఆర్

పేద ప్రజలకి డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టి ఇస్తానంటే నేను ఏమని అడ్డుపడ్డారు కెసిఆర్

తెలంగాణ అభివృద్ధి చేస్తుంటే నేనేమన్నా అడ్డుపడ్డారు నేను ఎక్కడ అడ్డు పడును చెప్పాలి కెసిఆర్ నా ప్రశ్నలకి సమాధానం చెప్పాలా కెసిఆర్