రాజకీయం

కెసిఆర్ నన్ను తిడితే ఓట్లు పోతాయ్: చంద్రబాబు

తెలుగునంది తెలంగాణ: ప్రతి సభలో కెసిఆర్ నన్ను తిడితే వోట్లు పడతాయి అన్ని కెసిఆర్ అనుకుంటున్నారు గాని …వోట్లు పోతాయని చంద్రబాబు నాయుడు గారు అన్నారు..తాను హైదరాబాద్ ను ప్రపంచ పటంలో నిలబెడితే ..దానిని కాంగ్రెస్ ముందుకు తీసుకెళ్ళిందనీ జూబ్లీహిల్స్ సభలో పేర్కొన్నారు..