రాజకీయం

కేసీఆర్, కేటిర్ లు మరోసారి పవన్ కళ్యాణ్ తో భేటి..!

తెలుగునంది న్యూస్: సినీ హీరో నాగేంద్ర బాబుతో మై హోమ్ గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, కేవీపీ రామచంద్రరావు, విజయ సాయిరెడ్డి రహస్య భేటీ. వైసీపీ, జనసేన పొత్తుపై చర్చలు సాగించినట్లు సమాచారం.

హైదరాబాద్ లోని కొంపల్లి లో రిటైర్డ్ ias అధికారి ఇంట్లో వీరి భేటీ జరిగింది. 3 గంటలు పాటు చర్చలు జరిపినట్లు పక్కా సమాచారం. జనసేనకు 25 mla సీట్స్, 4 ఎంపీ సీట్స్ అడిగినట్లు తెలుస్తోంది. మొత్తం మీద పొత్తు కుదిరే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
కేసీఆర్. Ktr లు మరోసారి పవన్ కళ్యాణ్ తో చర్చించే అవకాశం.