రాజకీయం

గత 4 ఏళ్ళ చంద్రబాబు పాలనలో యువత కు వచ్చిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా?

తెలుగునంది న్యూస్: ఎపి కి చంద్రబాబు తెచ్చిన కంపెనీ లు.
గత 4 ఏళ్ళల్లో చంద్రబాబాబు గారి నాయకత్వం లో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు,యువత కు వచ్చిన ఉద్యోగాలు ఈ క్రింది విధంగా ఉన్నవి.

Automobile:
ఇసుజు – చిత్తూరు – 3000 కోట్లు – 3000 ఉద్యోగాలు.
హీరో మోటో కార్ప్ – చిత్తూరు – 1600 కోట్లు – 5000 ఉద్యోగాలు.
భారత్ ఫోర్జ్ యూనిట్ – నెల్లూరు – 1200 కోట్లు – 3000 ఉద్యోగాలు.
కళ్యాణి స్టీల్ – అనంతపురం – 1000 కోట్లు – 2000 ఉద్యోగాలు.
అశోక్ లేలాండ్ – మల్లవల్లి, క్రిష్ణ – 1000 కోట్లు – 1500 ఉద్యోగాలు.
బ్రేక్స్ ఇండియా (TVS) – నెల్లూరు – 150 కోట్లు – 600 ఉద్యోగాలు
KIA మోటార్స్ – అనంతపుర22000 కోట్లు -18000ఉద్యోగాలు.

Electronics/Hardware/Electricals:
విటాల్ ఇన్నోవేషన్ – లేపాక్షి – 5000cr – 5000 jobs
ఎస్సెల్ ఇన్ఫ్రా – చిత్తూరు – 3000 cr- 2000 jobs.
ఎస్సెల్ ఇన్ఫ్రా – విశాఖపట్నం – 10000cr – 15000 jobs
షియోమీ-ఫ్యాక్సకాన్ -శ్రీసిటీ -15000 jobs (90%మహిళలు)
డిక్సన్ – శ్రీసిటీ – 800 jobs
భారత్ ఎలక్ట్రానిక్స్ – అనంతపురం – 500 కcr – 300 jobs
భారత్ ఎలెక్ట్రానిక్స్ లిమిటెడ్ – కృష్ణ – 300cr – 200 jobs.

Defence:
DRDO యూనిట్ – కర్నూలు – 1000 కోట్లు – 3000 ఉద్యోగాలు

Energy:
ఆటా – టర్బైన్లు – నెల్లూరు – 1000 కోట్లు – 1000 ఉద్యోగాలు.
హారోన్ – విశాఖపట్నం – 1188 కోట్లు – 1200 ఉద్యోగాలు.
సోలార్ రెన్యూ – కర్నూలు – 150 కోట్లు – 100 ఉద్యోగాలు.
లాంగి – సోలార్ సెల్స్, చిత్తూరు – 1500 కోట్లు – 1000 ఉద్యోగాలు.
ట్రిని సౌర – విశాఖపట్నం – 2800 కోట్లు – 3500 ఉద్యోగాలు.
పెట్రోనెట్ LNG లిమిటెడ్. – 4500 కోట్లు – 5000 ఉద్యోగాలు.
కోక్ పవర్ లిమిటెడ్ – నెల్లూరు – 725 కోట్లు – 1525

Paints:
బర్జర్ – అనంతపురం – 500 కోట్లు – 750 ఉద్యోగాలు.
ఆసియా పెయింట్స్ – వైజాగ్ – 1818 కోట్లు – 2000 ఉద్యోగాలు.
బ్రిటిష్ పెయింట్స్ – హిందూపూర్ – 700 కోట్లు – 750 ఉద్యోగాలు.

Pharma:
ఫైజర్ / హాస్పిరా – విశాఖపట్నం – 2500 కోట్లు – 1500 ఉద్యోగాలు.
అరబిందో – నెల్లూరు 300 కోట్లు – 1000 ఉద్యోగాలు.
రెడ్డిస్ – విశాఖపట్నం – 500 కోట్లు – 1500 ఉద్యోగాలు.
డివిస్ ల్యాబ్స్ – కాకినాడ – 500 కోట్లు – 1000 ఉద్యోగాలు.

*Infrastructure 😗
జై రాజ్ ఇస్పాత్ – కర్నూలు – 3000 కోట్లు – 1000 ఉద్యోగాలు.
రెడ్ కొన్ ట్యూబ్స్ – నెల్లూరు – 508 కోట్లు – 500 ఉద్యోగాలు.
అల్ట్రాటెక్ – గుంటూరు, కర్నూలు – 1500 కోట్లు – 2500 ఉద్యోగాలు.
రామ్కో సిమెంట్ – కర్నూలు – 350 కోట్లు – 500 ఉద్యోగాలు.

ఆమోద్ ట్రైమెక్స్ – భావనపాడు – 2500cr – 5000 ఉద్యోగాలు.
చెట్టినాడ్ సిమెంట్ – గుంటూరు – 1100cr – 1000 ఉద్యోగాలు
ప్లోరా సెరామిక్స్ – నెల్లూరు – 60cr- 250 ఉద్యోగాలు.

Chemicals:
శాంతిరామ్ కెమికల్స్ – కర్నూలు – 900cr- 650 ఉద్యోగాలు
డెక్కన్ కెమికల్స్ – విశాఖపట్నం – 1000cr- 400 ఉద్యోగాలు

Foods & Processing Units:
మోంటాలెజ్ – చిత్తూరు – 1250 కోట్లు – 1600 ఉద్యోగాలు.
కోకా-కోలా – విశాఖపట్నం – 1375 కోట్లు – 3645 ఉద్యోగాలు.
బ్రిటానియా – చిత్తూరు – 150 కోట్లు – 100 ఉద్యోగాలు.
కెల్లోగ్స్ – చిత్తూరు – 350 కోట్లు – 300 ఉద్యోగాలు
పెప్సి – చిత్తూరు – 760 కోట్లు – 350 ఉద్యోగాలు.
గోద్రేజ్ ఆగ్రోవెట్ – చిత్తూరు – 250 కోట్లు – 240 ఉద్యోగాలు.

Agriculture:
అంబుజా ఎక్స్పోర్ట్ – కర్నూలు – 250 కోట్లు – 500 ఉద్యోగాలు.
జైన్ ఇరిగేషన్ – కర్నూలు – 600 కోట్లు – 500 ఉద్యోగాలు
పెన్వర్ ప్రొడక్ట్స్ – నెల్లూరు – 1500cr – 2500

Minerals:
MPL స్టీల్ – కర్నూలు – 1000 కోట్లు – 800 ఉద్యోగాలు.
వెల్స్పన్ రెన్యువబుల్స్ – కర్నూలు – 120 కోట్లు – 100 ఉద్యోగాలు..