రాజకీయం

గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి పోలవరం

తెలుగునంది న్యూస్: పోలవరం నిర్మాణంలో నవయుగ ప్రపంచ రికార్డు. 23 గంటల్లో 16,368 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు పూర్తి చైనా త్రీ గోర్జ్ స్ ప్రాజెక్ట్ రికార్డును అధిగమించిన నవయుగ సంస్థ. నిన్న ఉ.8:45 నుంచి ఇవాళఉ:7 గంటల వరకు కాంక్రీటుకే పనులు