రాజకీయం

జగన్ సొంత జిల్లా కడప లో వైసీపీ నేత అవినాష్ రెడ్డి కు చేదు అనుభవం

తెలుగునంది కడప: జగన్ సొంత జిల్లా కడప లోవైసీపీ నేతలకు చేదు అనుభవం,

వెళ్ళిపొండి అంటూ వైఎస్ అవినాష్ రెడ్డిఫై మండిపడ్డ మహిళలు.

మా ఇంటికి రావొద్దు..ఈ ఉరికే రావడ్డుంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు.