రాజకీయం

జనవరి 10 లోపు పంచాయతీ ఎన్నికలు – రాష్ట్ర ఎన్నికల కమిషనర్

తెలుగునంది న్యూస్: గ్రామ పంచాయతీ ఎన్నికలు జనవరి 10 లోపు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం బిసి ఓటర్ల జాబితా మరో సారి సేకరించి, డిసెంబర్ 13,14 తేదీలలో గ్రామ సభలో ఆమోదించనుంది. డిసెంబర్ 15 రోజు తుది జాబితా ప్రకటించనుంది.

హైకోర్టు అదేశించడంతో జనవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిచే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ తెలిపారు.