రాజకీయం

జూనియర్ ఎన్టీఆర్ నీ వెనక్కి లాగుతుంది అదేనా?

తెలుగునంది న్యూస్: జూనియర్ ఎన్టీఆర్ నీ వెనక్కి లాగుతుంది అదేనా? రాజకీయ పెద్దల నుంచి సామాన్య ప్రజల దాక చర్చ జరుగుతున్నాయి..
సుహాసిని కి మద్దతు గా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తున్నారు..బాలకృష్ణ ఆదివారం ప్రచారానికిసై అన్నేసారు..కానీ జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం ఫై ప్రజలో అయోమయం…కూకట్పల్లి లో టిడిపి కి ప్రధాన ప్రత్యర్ది తెరాస..అక్క కోసం ప్రచార్నికి వస్తే తెరాస ఫై విమర్శలు చేయలి…ఒకవేళ ప్రచార వ్యుహని మార్చుకొని..అక్క కి వోట్ వేయమని ప్రచరం చేసిన..తెరాస ఎదురుదాడి ఎలాగో తప్పాదు…..తెరాస చేత విమర్సలు పడటం దాని ఫై మళ్ళి తిరిగి ఎదురుదాడి దిగటం….ఎదింత ఎందుకు అన్నా ఆలోచనలో ఎన్టీఆర్ ఉన్నడా అన్ని పార్టీ కాడర్ ఆలోచిస్తుంది..