రాజకీయం

టిడిపి అధికార ప్రతినిధి సాధినేని యామిని కేంద్రం ఫై కామెంట్స్

తెలుగునంది విజయవాడ : సిబిఐ లో కేంద్రం జోక్యం కారణంగానే భ్రస్టు పట్టించారు

సిబిఐ డైరెక్టర్ గా అలోక్ వర్మ ను కొనసాగించాలని సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

సుప్రీంకోర్టు తీర్పు కేంద్రానికి చెంపపెట్టు

అగ్రవర్ణాల పేదలకు10 శాతం రిజర్వేషన్లు ప్రజల్ని మభ్యపెట్టడానికే

ఎన్నికల ముందు రిజర్వేషన్లు తీసుకురావడం.. ఓట్ల జిమ్మిక్కు,చీప్ ట్రిక్స్ కు పాల్పడుతున్నారు

కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు రిజర్వేషన్లు అంశాన్ని తీసుకువచ్చారు

బీజేపీ నేతలు చంద్రబాబు పై పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారు

రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం పోరాటం చేస్తాం.