రాజకీయం

తెలంగాణలో మరో ఎన్నికల పోరు. పంచాయితీ ఎన్నికలు వచ్చేశాయి.

తెలుగునంది న్యూస్: పంచాయితి ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహులు కి శుభవార్త

కొత్త పంచాయితి రాజ్ చట్ట ప్రకారం నామినేషన్ డిపాజిట్ వివరాలు ప్రభుత్వం విడుదల చేసింది…. జనరల్ అభ్యర్థులు

జెడ్.పి.టి.సి….5000

ఎమ్.పి.టి.సి….2500

సర్పంచ్….2000

వార్డు నెంబర్…500

ఎస్సీ.ఎస్టీ..బిసి.

జెడ్.పి.టి.సి….2500

ఎమ్.పి.టి.సి…1250

సర్పంచ్….1000

వార్డు నెంబర్….250

గా డిపాజిట్ ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం….ఈ నెల 21న ఎలక్షన్ కోడ్ అమలులోకి రానుంది