రాజకీయం

తెలుగుదేశం పార్టీలోనే ఉంటా…అవంతి శ్రీనివాస్

తెలుగునంది న్యూస్: టీడీపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం. తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతా…టీడీపీ ఎంపీగా విభజనహామీల అమలుకు పోరాడాను., ప్రజాస్వామ్యంపై పార్లమెంట్ లో పోరుకొనసాగిస్తాం. ఉద్దేశపూర్వకంగా జరిగే ప్రచారాలు కార్యకర్తలు నమ్మొద్ద …టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్