రాజకీయం

పొలిటికల్ అత్యంత ప్రభావవంతమైన యువ నాయకుల జాబితా లో మంత్రి నారా లోకేష్

తెలుగునంది అమరావతి: వంద మంది భవిష్యత్తు నాయకుల జాబితా విడుదల చేసిన ఏపొలిటికల్ సంస్థ

2018 కి గాను ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన యువ నాయకుల లిస్ట్ ప్రకటించిన ఏపొలిటికల్ఏ, పొలిటికల్ అత్యంత ప్రభావవంతమైన యువ నాయకుల జాబితా లో మంత్రి నారా లోకేష్. ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన యువ నాయకుల్లో మొదటి 20 స్థానాల్లో నిలిచిన భారతీయుడిగా మంత్రి నారా లోకేష్

వివిధ దేశాల్లో 35 ఏళ్ల లోపు ఉన్న యువ నాయకుల పనితీరు,పాలనలో మార్పులు తీసుకురావడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించిన యువ నాయకులను ఎంపిక చేసి జాబితా ప్రకటించిన ఏపొలిటికల్ 140 దేశాల్లో ఏపొలిటికల్ సంస్థ కార్యకలాపాలు. గవర్నమెంట్ ఆఫ్ కెనడా,వరల్డ్ ఎకనామిక్ ఫోరం,బెర్నార్డ్ వాన్ లీర్,యూరోపియన్ కమిషన్ భాగస్వామ్యం తో నడుస్తున్న
ఏపొలిటికల్ ప్రజలకు మెరుగైన పాలన, పాలనలో తీసుకురావాల్సిన విప్లవాత్మక మార్పులు,సలహాల పై ప్రపంచంలోని అనేక దేశాల నాయకులని కలిపే వేదికగా ఏపొలిటికల్.