రాజకీయం

Election News | పోటీ లో ఉన్న అభ్యర్థులు ఎవ్వరూ నచ్చలేదు : మంచు మనోజ్

తెలుగునంది తెలంగాణ: పోటీ లో ఉన్న అభ్యర్థులు ఎవ్వరూ నచ్చకపోతే..కళ్లు మూసుకొని ఎవరో ఒకరికి ఓటు వేయండి. ఓటును మాత్రం ఖచ్చితంగా వేయాలి అనేది నా అభిప్రాయం అన్ని మంచు మనోజ్ అన్నారు.

Add Comment

Click here to post a comment