ఆరోగ్యం మూవీ న్యూస్ రాజకీయం లైఫ్ స్టైల్ వీడియోస్

ప్రకాశం లో మెగా జాబ్ మేళ – శ్రీకాంత్ కంచర్ల | కంచర్ల ఫౌండేషన్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సహకారంతో కంచర్ల ఫౌండేషన్ కందుకూరు  ఆధ్వర్యంలో కందుకూరు మండలం లోని ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తునట్లు zptc సభ్యలు శ్రీకాంత్ కంచర్ల తెలిపారు. శ్రీకాంత్ మాట్లాడుతూ  యువత కి ఈ జాబ్ మేళ చాలా ఉపయోగపడుతుంది అన్ని అన్నారు.

నిరుద్యోగ యువతి , యువకులు ఈ జాబ్ మేళ ను  సదనివియోగం చేసుకోవసింది గా కోరారు,  తమ ప్రతిభ ను కనబరిచి జాబ్ పొంధవలసింది గా శ్రీకాంత్ అన్నారు..తదుపరి ఈ మెగా జాబ్ మేళ కి విచేస్తున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

అర్హత: 10 వ తరగతి, ఇంటర్మీడియట్ , డిగ్రీ , బి టెక్ మరియు ఎం.బి . ఎ

ఎంపిక: పేస్ టు  పేస్ రౌండ్ మరియు తమ టెక్నాలజీ మీద ఇంటర్వ్యూ.

ఇంటర్వ్యూ  కేంద్రం : ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల,

ముఖ్య సమాచారం.
రిజిస్ట్రేషన్స్స్ కొరకు jobskills.apssdc.in లాగిన్ అయన తరువాత కంపెనీ కొరకు దరఖాస్తు చేసి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకొనవలెను .