రాజకీయం

ప్రజా అభిప్రాయానికి ప్రత్యేక వెబ్ సైట్

తెలుగునంది న్యూస్:

ప్రజాభిప్రాయనికి ప్రత్యేక వెబ్సైట్ రాష్ట్ర ప్రభుత్వ ప్రగతి, ప్రవేశపెట్టిన పధకాలు, శ్వేత పత్రాలు, ప్రభుత్వం పనితీరు  తదితర అంశాల ఫై ప్రజలు తమ అభిప్రాయాలుతెలిపేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ RTG వెబ్సైటు అందుబాటులోకి తీసుకువచ్చింది.  ప్రజలు తమ సలహాలు, సూచనలు కూడా ఎవ్వచు.