రాజకీయం

ప‌వ‌న్ అపాయింట్ మెంట్ విలువ 10 వేలు…! అమెరికాలో పాగ వేసిన జ‌న‌సేన టీం.

తెలుగునంది న్యూస్: అమెరికాలో పార్టీ ఫండ్ పేరుతో అడ్డ‌గోలు వ‌సూళ్లు.

ప్ర‌తినెల పార్టీకి ఫండ్ పంపించాల‌ని ఎన్ఆర్ఐలు అడుగుతున్న జ‌న‌సేన పార్టీ నేత‌లు. నియోజ‌క‌వ‌ర్గ‌ల్లో పార్టీ ఖ‌ర్చులు కూడా భ‌రించాల‌ని హిత‌వు.ఇక్క‌డ ప‌వ‌న్ ని క‌ల‌వాలంటే స‌వాల‌క్ష ఆంక్ష‌లు, కానీ ఎన్ ఆర్ ఐలు డ‌బ్బులిస్తే క్ష‌ణాలో ప‌వ‌న్ అపాయింట్మెంట్.గ‌త కొద్ది రోజులుగా అమెరికాలోనే మ‌కాం వేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ .

ప‌వ‌న్ అపాయింట్ మెంట్ విలువ 10 వేలు.అమెరికాలో పాగ వేసిన జ‌న‌సేన టీం.

ఫండ్సే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్న జ‌న‌సేనాని, ఆడిట‌ర్ ను వెంట‌బెట్టుకుని ఆమెరికా అంతా చుట్టేస్తున్న కాట‌మ‌రాయుడు. ఎన్ ఆర్ ఐ ఎలా అయినా? ఎప్పుడైనా ప‌వ‌న్ క‌ల‌వ‌చ్చు. ఓపెన్ ఆఫ‌ర్ ఇచ్చిన ప‌వ‌న్ కోర్ టీం నేత‌లు. నెల‌కు ప్ర‌తి ఒక్క‌రూ వంద‌డాల‌ర్లకు త‌క్కువ‌కాకుండా ఇవ్వండి బ‌హిరంగ చెప్తున్న నేత‌లు.

ప‌వ‌న్ క‌ల‌వాలంటే ప్ర‌యాస‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఫండ్స్ ఇస్తే నేరుగా ఎంట్రీ .ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో ఫోటో తీసుకోవాలంటే ఇక‌పై ఎన్ ఆర్ ఐ లు క‌ష్ట‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు . ప‌వ‌న్ కంటే ముందే 15 రోజుల క్రితం అమెరికాకు చేరుకున్న జ‌న‌సేన నేత‌లు

2019లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను సిఎం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేయాల‌ని పిలుపు

ప‌వ‌న్ సిఎం అవుతాడ‌ని న‌మ్మ‌బ‌లుకుతున్న జ‌నసేన నేత‌లు

డ‌ల్లాస్, వ‌ర్జీనియా, వాషింగ్ ట‌న్ మీటింగ్ లో భారీ నిధుల సేక‌ర‌ణ