రాజకీయం

ఫిల్మ్‌నగర్‌లో యాక్సిడెంట్.. మురళీమోహన్ కోడలికి గాయాలు

తెలుగునంది న్యూస్ హైదరాబాద్: హైదరాబాద్: రాజమండ్రి ఎంపీ అభ్యర్థి, ఎంపీ మురళీ మోహన్ కోడలు మాగంటి రూప కారు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో రూపకు గాయాలయ్యాయి. ఆమెను హుటాహుటిన అపోలో ఆసుపత్రికి తరలించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఈ ఘటన జరిగింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.