రాజకీయం

బిగ్ బ్రేకింగ్ : తెలంగాణ సర్వే వివరాలు ప్రకటించిన లగడపాటి

తెలుగునంది న్యూస్: లగడపాటి సంచలన వ్యాఖ్యలు తెలంగాణ లో 8నుంచి 10 మంది స్వతంత్ర అభ్యర్ధులు గెలుస్తారు. రోజుకు ఇద్దరు చొప్పున గెలిచే స్వతంత్ర అభ్యర్థులను ప్రకటిస్తా..మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట లో శివకుమార్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా బోథ్ లో అనిల్ కుమార్ లు గెలుస్తారు.