రాజకీయం

బీజేపి నాయుకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి – రాష్ట్ర సేవామిత్ర నాయకత్వ శిక్షణా శిబిరం డైరెక్ట శ్రీకాంత్

తెలుగునంది కందుకూరు: రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో ముందుజలో నిల్పుతున్న ముఖ్యమంత్రి గారిని ప్రశంసించాల్సింది పోయి విమర్శలు చేయటం సిగ్గుచేటు అన్ని రాష్ట్ర సేవామిత్ర నాయకత్వ శిక్షణా శిబిరం డైరెక్టర్ మరియు కందుకూరు జడ్పీటీసీ సభ్యులు శ్రీకాంత్ కంచర్ల గారు అన్నారు.. స్థానిక కందుకూరు లోని నాయకత్వ శిక్షణా శిబిరం నందు జరుగుతున్న శిక్షణా తరుగాతులన్ను పరిశీలించారు. తదుపరి మీడియా తో మాట్లాడారు బీజేపి నాయుకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు.srikanth-chowdary-kancharla