రాజకీయం

మరో ప్రతిష్టాత్మక అవార్డు అందుకోబోతున్న చంద్రబాబు ఏంటో చూడండి..!

తెలుగునంది అమరావతి: సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు – చంద్రబాబుకు ‘గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్ షిప్’ అవార్డు – చంద్రబాబును ఎంపిక చేసిన డా.స్వామినాథన్ కమిటీ – ఈనెల 24న ఢిల్లీలో సీఎం చంద్రబాబుకు అవార్డు అందజేత – అవార్డును అందజేయనున్న కేంద్ర హోంశాఖమంత్రి రాజ్‌నాథ్.

CM Chandrababu