రాజకీయం

మా ఆయనికి ఏమి అయిన జరిందో : రేవంత్ రెడ్డి సతీమణి గీత

తెలుగునంది న్యూస్: రేవంత్ రెడ్డి అరెస్ట్‌ను ఖండించారు ఆయన సతీమణి గీత. టెర్రరిస్టును ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు లాక్కెళ్లారని ఆవేదన వ్యక్తంచేశారామె. కొడంగల్ ప్రజలు ఎలాంటి ఆగ్రహావేశాలకు లోనవ్వకుండా సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. పోలీసులు నిర్దక్ష్యాణ్యంగా ప్రవర్తిస్తున్నారని గీత ఆరోపించారు.