రాజకీయం

ముఖ్యమంత్రి యువనేస్తం కార్యక్రమం నిరుద్యోగులకు చేయుత, ఒక భరోసా

తెలుగునంది న్యూస్: తెలుగుదేశం ప్రభుత్వం,రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి యువనేస్తం కార్యక్రమం నిరుద్యోగులకు చేయుత,ఒక భరోసా,.. ప్రతినెల 1000/- భృతి ఇవ్వడమై కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కోర్సు ద్వారా కూడా చాలా మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం దొరుకుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గంలో సుమారు 1522 మంది యువతకి ఈ యొక్క పథకం ద్వారా లబ్దిపొందరు..ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ..

స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారిని ఘనంగా సత్కరించడం జరిగింది.. కార్యక్రమంలో ఇంచార్జి శ్రీ చిక్కల విజయబాబు గారు,జిల్లా తెలుగు యువత,వార్డు తెలుగు యువత,తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు..

ముఖ్యమంత్రి యువనేస్తం