రాజకీయం

మోడీ అన్న రోజే పోలవరం లో ప్రపంచ రికార్డ్ సాధించారు చంద్ర బాబు.

తెలుగునంది న్యూస్: జాతీయ ప్రాజెక్ట్ లు అన్ని పడుకున్నాయి ఒక్క పోలవరం తప్ప . మోడీ నాయకత్వం.లో ప్రాజెక్ట్ అంటే అలానే ఉంటాయి. పోలవరం మనం కట్టుకుంటున్నాము కాబట్టే ఇంత పురోగతి సాదించాము. పోలవరం కూడా కేంద్రమే కడుతూ వుండి ఉంటే ఇప్పటికి పునాదులు కూడా లేచేవి కాదు. పోలవరం కట్టడం ఇష్టం లేదు కాబట్టే కేంద్రమే కట్టాలి అని వైసీపీ బీజేపీ మాట్లాడుతున్నాయి.

జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పి 7000 కోట్లు డబ్బులు ఇవ్వకుండా ఆపారు. మనం మన డబ్బు పెట్టి మన కోసం కట్టుకుంటున్నాము వాళ్ళ డబ్బు కోసం ఆగకుండ. అది కూడా మోడీ కి కడుపు మంట.
ఆంధ్ర ని అభివృద్ధి లో నిలబెట్టలేక పోతున్నాడు చంద్రబాబు అని మోడీ అన్న రోజే పోలవరం లో ప్రపంచ రికార్డ్ సాధించాడు చంద్ర బాబు.