రాజకీయం వీడియోస్

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయటంతో ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం వేడిఎక్కింది.

తెలుగునంది న్యూస్: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికల కు నగార మోగించిది ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీల పాలకవర్గ ఆగస్ట్ 1వ తేది తో ముగుస్తుంది ఎన్నికల కమిషన్ నిబంధనలు ప్రకారం ఐదు సంవత్సరాల పంచాయతీ పాలకవర్గల గడువులో చివరి ఆరు మాసలలో ఎప్పుడైనా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించావచ్చు అందులో భాగంగానే నిన్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుండి ఎన్నికల ప్రక్రియ సంబంధించిన షెడ్యూల్ ను అన్ని జిల్లా కలెక్టర్లు పంపించాటం జరిగింది ఒకటి జనవరి 2018 నాటికి అర్హత కలిగిన ఓటర్లు జాబితాను తేది 24 మార్చి 2018 ప్రచారించారని ఆ యొక్క శాసనసభ జాబితాను తీసుకొని బిసి యస్సి యస్టీ ఓటర్లును గుర్తించి పంచాయతీల ఓటర్ల జాబితాను, వార్డుల విభజనలు మే 15 తేది కల్ల సిద్ధం చేయలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయటంతో ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం వేడిఎక్కింది

Add Comment

Click here to post a comment