రాజకీయం లైఫ్ స్టైల్ వీడియోస్

రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీల్లో ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధులు

తెలుగునంది కందుకూరు:  అట్టహాసంగా ముగిసిన రాష్ట్ర  స్థాయి బాస్కెట్‌ బాల్‌  జట్లు ఎంపిక,  రాష్ట్ర  స్థాయి బాస్కెట్‌ బాల్‌ పోటీలకు జట్లు ఎంపిక స్థానిక ప్రకాశం ఇంజనీరింగ్ద్‌ కాలేజీ లో జరిగాయి అన్ని కాలేజీ చైర్మన్, Dr. కంచర్ల రామయ్య గారు  వెల్లడించారు.  రామయ్య గారు మాట్లాడుతూ రాబోయే రాష్ట్ర  స్థాయి బాస్కెట్‌ బాల్‌ పోటీల సెలెక్షన్స్ లో కాలేజీ విద్యార్దులు అద్భుతమైన ఆట కనబరిచారు. బాలికల విభాగంలో నలుగురు ,  బాలుర విభాగంలో నలుగురు రాష్ట్ర  స్థాయి బాస్కెట్‌ బాల్‌   జట్టులో స్థానం సంపాదించారు అన్ని రామయ్య గారు తెలిపారు.

రాష్ట్ర  స్థాయి బాస్కెట్‌ బాల్‌ పోటీలో మంచి ఆట కనబరిచాలని కోరుకుంటున్నాను, కాలేజీ  పీడీ, పీఈటీ పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నారు అన్ని వివరించారు