రాజకీయం

రేపటి నుంచి పరిటాల సునితమ్మ కూకట్ పల్లి నియోజకవర్గంలో ప్రచారం

తెలుగునంది కుకట్ పల్లి: నందమూరి ఆడపడుచు శ్రీమతి నందమూరి సుహాసిని గారి విజయం కోసం శ్రీమతి పరిటాల సునీతమ్మ గారు. 27.28 వతేదీలో కూకట్ పల్లి నియోజకవర్గంలో ప్రచారం.

2 Comments

Click here to post a comment