రాజకీయం

రేపు అరకు కు నారా లోకేష్

తెలుగునంది అమరావతి: రేపు మావోయిస్టుల దాడి ఘటనలో మృతి చెందిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు,మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల కుటుంబాలను మంత్రి నారా లోకేష్ పరామర్శించనున్నారు

రేపు ఉదయం 9.30 కి పాడేరులో కిడారి సర్వేశ్వర రావు,11.30 కి అరకులో సివేరి సోమల కుటుంబ సభ్యులను పరామర్శించనున్న మంత్రి నారా లోకేష్.

naralokesh

Add Comment

Click here to post a comment