రాజకీయం

వచ్చేది ప్రజకూటమి అందులో ఎటువంటి సదేహం లేదు : లగడపాటి

తెలుగునంది తెలంగాణ: చాలా మందికి 2 ఓట్లు ఉండటంతో హైదరాబాద్ o పోలింగ్ తగ్గిందని లగడపాటి రాజగోపాల్ చెప్పారు.. తెలంగాణ లో తెరాస గెలుస్తుందని జాతీయ మీడియా సంస్థలు…దక్షిణాది లో ఓతారు నాడిని పట్టడంలో చాలాసార్లు విఫలం అయ్యాయన్నారు.. 80 శాతం జిల్లలో కూటమి కి ఆధిక్యత ఉంటుదన్నారు.. జగ్గారెడ్డి , రేవంత్ ఫై దాడులుతెరాస ఫై ప్రభావం చుపాయన్నారు.

Add Comment

Click here to post a comment