రాజకీయం

వైసీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో మరో బడా ఎమ్మెల్యే

తెలుగునంది న్యూస్ :  వైసీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో మార్కాపురం ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి

2014లో వైసీపీ నుంచి ఎన్నిక.. నేడు మార్కాపురం లో కార్యకర్తలతో సమావేశం, నిన్న లోటస్పాండ్ లో పీకే టీం తో చర్చలు అనంతరం మార్కాపురం సీట్ మాజీ ఎమ్మెల్యే కేపి కొండారెడ్డి తనయుడు నాగార్జున రెడ్డి కి ఇస్తున్నట్లు ఫైనల్ చేయడంతో.. జంకే వెంకటరెడ్డి అసమతి. టీడీపీ నాకు ఆఫర్ ఇచ్చిన.. పార్టీ పిరాయించలేదు.. అలాంటి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన నాకు టికెట్ దక్కకు పోవడం బాధాకరం.. జంకే వెంకటరెడ్డి