మూవీ న్యూస్ రాజకీయం వీడియోస్

శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం – కందుకూరు

తెలుగునంది :  కందుకూరు :  స్థానిక MLA పోతుల రామారావు గారు  వ్యవసాయ మార్కెట్‌ యార్డ్ లో శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి zptc సభ్యడు  శ్రీకాంత్ కంచర్ల పాల్గొనడం జరిగింది..  అనంతరం శ్రీకాంత్ మాట్లాడతూ రైతులు పండించిన శనగలకు మద్దతు ధర లభించాలన్ని రైతు బాగుండాలి అన్ని అయన కోరారు.

రైతులు పండించిన శనగలు తక్కువ ధరకు దళారులకు విక్రయించి నష్టపోవద్దని శ్రీకాంత్ రైతులకు సూచించారు. ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని, అన్ని పంటలకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు.