మూవీ రివ్యూస్ రాజకీయం లైఫ్ స్టైల్ వీడియోస్

సంతాపం తెలిపిన శ్రీకాంత్ | తెలుగునంది

నటి, నటన సంస్థ ఎం.డి. మరియు గురువు, లక్ష్మి దేవి కనకాల గత వారం హృదయ బాధిత వ్యాది తో మరణించారు. శ్రీమతి లక్ష్మి దేవి కనకాలా గారి సంతాప  సభ హైదరాబాద్ లోని సంధ్య కన్వెన్షన్ హాల్లో జరిగింది.

శ్రీకాంత్

చలన చిత్ర పరిశ్రమ మరియు టెలివిజన్ పరిశ్రమ నుండి వచ్చిన అనేక మంది వ్యక్తులు లక్ష్మి దేవికి సంతాపం తెలిపారు . ZPTC (కందుకూరు, ప్రకాశం జిల్లా) శ్రీకాంత్  కంచర్ల సంతాప  సభకు హాజరయ్యారు, ఆమె ఆత్మకి  శాంతి చేకూరాలని ప్రార్ధనలు చేశారు. తదుపరి ఆమె కొడుకు ఐనా రాజీవ్ కనకాల నీ ఆత్మీయంగా పలుకరించారు.  సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, కదంబరి కిరణ్, వినోద్ బాల, మంచూ మనోజ్, కొందరు హాస్యనటులు కూడా శంభా సభకు హాజరయ్యారు, లక్ష్మి దేవి కనకలకు సంతాపం తెలిపారు

శ్రీకాంత్

శ్రీకాంత్
శ్రీకాంత్