రాజకీయం

సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ప్రవేటు ఇంజనీరింగ్ కాలేజీల అసోసియేషన్ టీం

తెలుగునంది అమరావతి : బిసి, ఇ బిసి, మైనారిటీ, దివ్యంగుల విద్యార్థులకు ను రూ.35000/- నుండి రూ 45000/- ఫీజు రీఎంబెర్స్మేంట్  పెంచినందులకు స్వర్ణఆంధ్రప్రదేశ్ రధసారధి మన ప్రియతమ ముఖ్య మంత్రివర్యులు గౌ ” శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సిఎం క్యాంపు ఆఫీస్ లోకలిసి కృతజ్ఞతలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ప్రవేటు ఇంజనీరింగ్ కాలేజీ ల అసోసియేషన్ టీం … ఈ కార్యక్రమం లో ప్రకాశం జిల్లా యువ నేత మరియు APECMA ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబెర్ శ్రీకాంత్ కంచర్ల గారు పాల్గొన్ని సిఎం చంద్రబాబు గారికి పుష్పగుచ్చం ఇచ్చి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు..