రాజకీయం

BIG NEWS : తెలంగాణలో ఎన్నికల శంఖం మోగింది – కేంద్ర ఎన్నికల సంఘం

తెలుగునంది తెలంగాణ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. అక్టోబర్ 12 న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామంది. ఓటర్ల జాబితాపై హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది. అయినప్పటికి కూడా త్వరలోనే కోర్టు తీర్పు వస్తుందనే ఉద్దేశ్యంతో ఈసీ తన ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ ను సీఈసీ ప్రకటించింది. నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కూడా సీఈసీ ప్రకటించింది. తెలంగాణలో ఎన్నికల శంఖం మోగింది
• నవంబర్ 12న తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్

• డిసెంబర్ 7 న తెలంగాణ ఎన్నికలు

• డిసెంబర్ 11న తెలంగాణ ఎన్నికల ఫలితాలు

• ఒకే దశలో తెలంగాణ ఎన్నికలు.

• నవంబర్ 19 నామినేషన్ల దాఖలుకు గడువు

• నవంబర్ 22 నామినేషన్ల ఉపసంహరణ గడువు

• నవంబర్ 28న నామినేషన్ల పరీశీలన

తెలంగాణలో ఒకే దశలో 119 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. అక్టోబర్ 12 న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామంది. ఓటర్ల జాబితాపై హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది. అయినప్పటికి కూడా త్వరలోనే కోర్టు తీర్పు వస్తుందనే ఉద్దేశ్యంతో ఈసీ తన ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది.

అక్టోబర్ 16న ఛత్తీస్ ఘడ్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్, నవంబర్ 12 న ఛత్తీస్ ఘడ్ మొదటి విడత ఎన్నికలు, నవంబర్ 20న రెండో విడత ఎన్నికలు

మధ్యప్రదేశ్ లో నవంబర్ 28న అసెంబ్లీ ఎన్నికలు

మిజోరాంలో నవంబర్ 28న అసెంబ్లీ ఎన్నికలు

డిసెంబర్ 7న రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలు

నవంబర్ 12న తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ , డిసెంబర్ 7న తెలంగాణలో పోలింగ్

ఒకే దశలో తెలంగాణ ఎన్నికలు

డిసెంబర్ 11 న తెలంగాణ ఎన్నికల ఫలితాలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. అక్టోబర్ 12 న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామంది. ఓటర్ల జాబితాపై హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది. అయినప్పటికి కూడా త్వరలోనే కోర్టు తీర్పు వస్తుందనే ఉద్దేశ్యంతో ఈసీ తన ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది.

Telangana-Elections-2019-Live-Updates-Polling-Percentage