రాజకీయం

Breaking News | ఈనెల 28న టిడిపి లోకి కెసిఆర్ అనుచరుడు చేరిక..ఆ నేతలు వీళ్ళే!

తెలుగునంది తెలంగాణ: ఈనెల 28న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ .టిఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు బుడాన్ బేగ్.టిఆర్ఎస్ కు చెందిన నాయకులు ఆర్.జె.సి కృష్ణ ,కొండబాల కోటేశ్వరరావు, జెడ్.పి. చైర్ పర్సన్ గరిడేపల్లి కవిత, ఆరుగురు కార్పొరేటర్లు టిడిపిలో చేరనున్నట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.