రాజకీయం

BREAKING NEWS | గోవా సీఎం పారికర్ కన్నుమూత

తెలుగునంది న్యూస్:   గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మృతి

గత కొంతకాలంగా లివర్ క్యాన్సర్ తో బాధపడుతున్న పారికర్, కొద్దీ సేపటి క్రితం తన నివాసంలో చికిత్స పొందుతూ
మృతి, పారికర్ మృతికి ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపిన రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్