రాజకీయం

BREAKING NEWS | సుహాసిని ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ దూరం ..!

తెలుగునంది హైదరాబాద్: సుహాసిని ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ దూరం ..!

సోదరి ప్రచారినికి వెళ్ళకూడదని ఎన్టీఆర్ నిర్ణయం…ఇప్పటికే మద్దతు పలుకుతూ ప్రెస్ నోట్ విడుదల చేసిన తారక్.. అంతకుమించి జోక్యం చేసుకోడదన్ని నిర్ణయం.