రాజకీయం

Election News | మొత్తానికి ఓటు వేసి అక్క గురించి స్పందించిన ఎన్టీఆర్

తెలుగునంది తెలంగాణ: జూబ్లీహిల్స్ లోని ఓబుల్ రెడ్డి స్కూల్ లో ఎన్టీఆర్ తన తల్లి , భార్య ప్రణతి తో కలిసి ఓటు హక్కు ను వినియోగించుకున్నరు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు ను వినియోగించుకోవలన్ని ఆకాంక్షిచారు..

ఎన్టీఆర్ మాట్లాడుతూ రాజ్యాగం దేశం మనకు కలిపించిన హక్కుఇది.. ఆ హక్కు ను అందరు వినియోగించుకోవాలి అన్ని అన్నారు.. ఇక కూకట్పల్లి లో పోట్టి చేస్తున్న మా అక్క నందమూరి సుహాసిని గెలవాలని కోరుకుంటున్నాను.. ఎన్టీఆర్ అన్నారు.