లైఫ్ స్టైల్

అనాధ ఆశ్రమానికి అండగా ఉంటాను – శ్రీకాంత్ కంచర్ల (చైర్మన్ : జిల్లా ప్రజాపరిషత్ సభ్యుల సంఘం, ప్రకాశం జిల్లా)

తెలుగునంది కందుకూరు: మండలం లోని పెదారికట్ల సమీపంలో నీ 565 నెంబర్ జాతీయ రహదారి ప్రక్కన నూతనం గా ఏర్పాటు చేసిన వృద్ధ, అనాధ ఆశ్రమం లో బోరు నిర్మాణనికి చైర్మన్, జిల్లా ప్రజాపరిషత్ సభ్యుల సంఘం, ప్రకాశం జిల్లా శ్రీకాంత్ కంచర్ల ఆర్దిక సహయం అందజేశారు..
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూవెనుకబడిన పశ్చిమ ప్రాంతం లో వృద్ధులు, అనాదుల కోసం ఆశ్రమం ఏర్పాటు చేయడం మంచి పరిణామమని అన్నారు.. వారి దాహార్తిని తిర్చాలనే ఉద్దేశ్యామతో బోరు నిర్మాణానికి ఆర్ధిక సహాయం అందించామన్నారు..అంతేకాకుండా విద్యుత్ ఏర్పాటు కు తనవంతు కృషి చేస్తానని హామీఇచ్చారు..

చదువు లో ఉత్తిర్ణత సాదిస్తూ ఆరిద్దికం గా వెనుక బడిన పేద విద్యార్ధులకు తమ కాలేజీ లో రాయితీ ఫై చదువు కునే అవకాశం కల్పిస్తామన్నారు..

Add Comment

Click here to post a comment