లైఫ్ స్టైల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రశంసలు పొందిన అనిరుద్, అసలు ఎవరు ఈ అనిరుద్?

తెలుగునంది న్యూస్: నీట్ ఎంట్రాన్స్ టెస్ట్-2018లో ఆల్ ఇండియా స్థాయిలో 8వ ర్యాంక్,రాష్ట్ర స్థాయిలో ప్రధమ ర్యాంక్ సాధించిన అంకడాల అనిరుద్(s/o తేజేశ్వరరావు,కొసమల గ్రామం)ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు అభినందించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు,రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి సభ్యులు మరియు ఉత్తరాంధ్ర నాయకత్వ శిక్షణా శిబిరం డైరక్టర్ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గున్నారు

Add Comment

Click here to post a comment