లైఫ్ స్టైల్

ఆడపిల్లల భద్రతా మనందరి బాధ్యత -zptc సభ్యుడు  శ్రీకాంత్

తెలుగునంది కందుకూరు: నిన్న వెలువడిన పదవ తరగతి పరీక్ష పలితాలల్లో కందుకూరు బాలిక Z.P.H స్కూల్ లో 10/10  సాధించిన రసియా బేగం ని మరియు స్కూల్ టీచర్స్ ని ఆభినందించిన  zptc సభ్యుడు  శ్రీకాంత్ కంచర్ల గారు.

శ్రీకాంత్ మాట్లాడుతూ సమాజంలో బాలికల హక్కుల కోసం అందరం కలిసి కృషి చేద్దాం అని పిలుపునిచ్చారు. భూమిపై పుట్టిన ప్రతి ఆడపిల్ల సురక్షితంగా, నాణ్యమైన విద్య అందే విధంగా తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని కోరారు. ప్రతి బాలిక చదువుకోవాలని ఆకాంక్షించారు. సమాన హక్కులు ఉండాలన్నారు. ఇది అందరి బాధ్యత అన్నారు. తదుపరి టాపర్ గా నిలిచిన బాలికను అభినందించి, శాలువాతో సత్కరించారు.

   

Add Comment

Click here to post a comment