లైఫ్ స్టైల్

ఉన్నత విద్య అభ్యసించిన వారికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది-డాక్టర్ శశి భూషణా రావు

తెలుగునంది విజయనగరం: సీతం ఇంజనీరింగ్ కాలేజీ, ఫస్ట్ ఇయర్ విద్యార్ధుల తరగతుల ప్రారంభోత్సవం కార్యక్రమంలో  పాల్గొన సత్య విద్యాసంస్థల చైర్మన్ శ్రీ డాక్టర్ శశి భూషణా రావు గారు,

అయన మాట్లాడుతూ జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలంటే ప్రతి ఒక్కరికీ విద్య ఎంతో అవసరం.. ప్రతి విద్యార్థి విద్యపై ఎక్కువ మక్కువను పెంచుకోవాలని సూచించారు. ఉన్నత విద్య అభ్యసించిన వారికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు.